Logo
Download our app
తాండూర్ ప్రీమియర్ లీగ్ విజేత సీఎస్కే జట్టు
NEWS   Dec 19,2024 03:46 am
తాండూర్ మండలంలో తాండూర్ ప్రైమర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పైనల్ మ్యాచ్ సిఎస్కెతో కె, ఎక్స్, ఎల్, పి జట్లు తలపడగా 8 పరుగుల తేడాతో సిఎస్కె జట్టు గెలిచింది. విజేత సిఎస్ కె జట్టుకు 30వేల రూపాయల నగదు, రన్నర్ కె, ఎక్స్, ఎల్ జట్టుకు15ల రూపాయిల నగదు టోర్నమెంట్ ముఖ్య అధితులు టీపీసీసీ రాష్ర్ట ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, తాండూర్ సర్కిల్ సీఐ కుమార్ స్వామి హాజరై విజేతలకు నగదు పురస్కరాన్ని అందచేశారు. తాండూర్ మాదారం ఎసైలు నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 25,2026 10:18 am
యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు...

మిస్ యూనివ‌ర్స్ ఇండియా మెజో
కేరళకు చెందిన 19 ఏళ్ల లా (ఆనర్స్) విద్యార్థిని కజియా లిజ్ మెజో \'మిస్ యూనివర్స్ ఇండియా 2026\' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జ‌రిగిన‌ గ్రాండ్...

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

⚠️ You are not allowed to copy content or view source