Logo
Download our app
2 ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి
NEWS   Dec 18,2024 04:49 pm
రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు రెండు ద్విచక్రవాహనలు ఢీ కొనడంతో ఒకరి మృతి మరొకరు తీవ్రంగా గాయాలు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయాలపాలైన వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రుద్రంగికి చెందిన కంటే రాములుకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువ అయి మార్గమధ్యలో మృతి చెందాడు. బైక్ పై ఉన్న గడ్డం సంజయ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source