పరిటాల హత్య కేసులో ముద్దాయిలకు బెయిల్
NEWS Dec 18,2024 01:57 pm
మాజీ మంత్రి , దివంగత పరిటాల రవి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఐదుగురు ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది. 18 సంవత్సరాల తర్వాత పండుగ నారాయణ రెడ్డి, రేఖమయ్య, భజన రంగ నాయకులు, వడ్డే కొండ, ఓబి రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.