డీఎస్పీపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు
NEWS Dec 19,2024 02:36 pm
విలేకరిపై పరుష పదజాలంవాడిన కామారెడ్డి డీఎస్పీనాగేశ్వర్ రావుపై చర్యలు తీసుకోవాలనిఅడిషనల్ ఎస్పీనరసింహారెడ్డికి టీజేయూ,ఎన్ యూజే(ఐ)సంఘాలనాయకులు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ మండల రిపోర్టర్ రఫిక్ ఓ కేసు విషయంలో డీఎస్పీ వద్దకు వెళ్లి పరిచయంచేసుకోగా..అసభ్య పదజాలంతో దూషించారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్కల వేణు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలియాస్,కార్యదర్శి మధు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాయిలు, నర్సాగౌడ్ బాలాజీ మహేష్ గౌడ్ శ్రవణ్ వినోద్ రాము నారాయణ ఆనంద్ భాస్కర్ రావు పాల్గొన్నారు.