Logo
Download our app
అంతరాష్ట్ర వాలీబాల్ పోటీలకు ఎంపికైన మల్లాపూర్ వాసి
NEWS   Dec 18,2024 05:24 pm
మల్లాపూర్ మండలం వి.వి.రావుపేట్ చెందిన క్రీడా కారుడు రాగెల్లి రాకేష్ తిరువనంతపురం(కేరళ)లో జరిగే దక్షిణాది అంతర్రాష్ట్ర విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలకు శాతవాహన యూనివర్సిటీ వాలీబాల్ జట్టు తరపున ఎంపిక‌య్యాడు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినంధించారు. పట్టుదల వుంటే ఏదైనా సాధ్యమే అని, రాకేష్ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source