Logo
Download our app
టెండర్లుకు వేళాయె
NEWS   Dec 17,2024 05:54 pm
ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని వీధి దీపాల నిర్వహణ చేపట్టిన ప్రైవేట్‌ ఏజెన్సీ ఒప్పంద గడువు ఇటీవల ముగిసింది. అయితే ఆ ఏజెన్సీకి రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించకపోవడంతో గతేడాదిగా ఆ సంస్థ విద్యుత్‌ దీపాల సామగ్రిని సరఫరా చేయకపోగా, నిర్వహణపై చేతులెత్తిసింది. ఈ నేపథ్యంలో స్వయంగా బల్దియానే పర్యవేక్షించాల్సి వస్తోంది. నూతన ఏజెన్సీకి కేటాయించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 20వరకు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

Top News

LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
BIG NEWS   Aug 21,2026 10:58 am
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా...

LATEST NEWS   Aug 21,2026 10:49 am
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు...

⚠️ You are not allowed to copy content or view source