Logo
Download our app
రైతులకు అవగాహన సదస్సు
NEWS   Dec 17,2024 01:03 pm
రైతు నేస్తం ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం మల్యాల రైతు వేదికలో ఎపిసోడ్ 37లో శాస్త్రవేత్తలచే రైతులకు యాసంగి పంట, సస్యరక్షణ చర్యలు, NPSS అనే అగ్రి ఆప్ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి దేవ ప్రసాద్, మల్యాల ఏవో చంద్ర దీపక్, ఏఈవోలు మంజుల, కారుణ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మండల రైతులు పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
BIG NEWS   Aug 21,2026 10:58 am
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా...

LATEST NEWS   Aug 21,2026 10:49 am
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు...

⚠️ You are not allowed to copy content or view source