సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఎయిమ్స్ కు 10 ఎకరాల స్థలాన్ని తక్షణమే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తొలి స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించగలం అనేందుకు మన రాష్ట్రపతి ఒక ఉదాహరణ అన్నారు. ప్రపంచంలోనే అమరావతి ఒక అద్భుత నగరంగా ఎదగబోతోందని చెప్పారు.