Logo
Download our app
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్
NEWS   Dec 17,2024 06:10 am
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు న‌మోదు చేశారు. 2 దఫాలుగా రూ.1.70 కోట్లు చెల్లించిన పేర్ని నాని..ఈ నెల 13 రూ.కోటి, నిన్న రూ.70 లక్షల డీడీలు అందజేశారు . కాగా పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాముల్లో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై విచార‌ణ చేప‌ట్టారు. 3,708 బ‌స్తాల బియ్యం త‌గ్గింద‌ని తేల్చారు.

Top News

LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
BIG NEWS   Aug 21,2026 10:58 am
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా...

LATEST NEWS   Aug 21,2026 10:49 am
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు...

⚠️ You are not allowed to copy content or view source