Logo
Download our app
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
NEWS   Aug 21,2026 10:49 am
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు గ్రామస్తులకు ఉంటే.. వాటిని సమకూర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించినట్లు గుర్తుచేశారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే రాజకీయాలకు అతీతంగా పాఠశాలను ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని గ్రామస్తులే నిర్ణయించాలని సూచించారు. తాను సేవాభావంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని డా. పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.

Top News


LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
BIG NEWS   Aug 21,2026 10:58 am
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా...
BIG NEWS   Aug 21,2026 10:58 am
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా...
LIFE STYLE   Aug 21,2026 10:48 am
అరుంద‌తి రాయ్ కామెంట్!
LIFE STYLE   Aug 21,2026 10:48 am
అరుంద‌తి రాయ్ కామెంట్!
⚠️ You are not allowed to copy content or view source