ఢిల్లీలో మహిళలకు రక్షణ కరువు
NEWS Dec 17,2024 03:19 am
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఇలా ఎంత కాలం భయంతో బతుకుతారని ప్రశ్నించారు. ప్రతి రోజూ నలుగురు రేప్ కు, 11 మందికి పైగా కిడ్నాప్ లకు గురవుతున్నారని వాపోయారు. ఒక ఏడాదిలో మహిళలపై కనీసం 1400లకు పైగా నేరాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.