Logo
Download our app
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ
NEWS   Dec 17,2024 03:01 am
తిరుమ‌ల శ్రీ‌వారిని 62,112 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 22,541 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.36 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఈవో శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం 25 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నార‌ని, టోకెన్లు లేని భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శ‌నానికి క‌నీసం 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 09:49 am
స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే
మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించే శ్రీలక్ష్మీ మహిళా సమాఖ్య...

నేరాల నియంత్రణ, త్వరిత దర్యాప్తునకు ప్రాధాన్యం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమీషనరేట్‌లో నిర్వహించిన...

అచ్యుతాపురంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత.!
AKP: అచ్యుతాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source