Logo
Download our app
స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే
NEWS   Aug 19,2026 09:49 am
మహిళా స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించే శ్రీలక్ష్మీ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈకార్యక్రమంలో DCC అధ్యక్షుడు నందయ్య, AMC చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ వంశీ, సమీండ్ల శ్రీనివాస్, mpdo రమాదేవి, ఎమ్మార్వో హకీమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:22 am
అల్లీపూర్‌లో దోమల నివారణకు స్ప్రేయింగ్
రాయికల్ మండలం అల్లీపూర్ 8వ వార్డులో దోమల బెడద నివారణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్ప్రేయింగ్ కార్యక్రమం చేపట్టారు. వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్‌కుమార్ దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు....

LATEST NEWS   Aug 19,2026 10:21 am
మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్‌ అరెస్టు
సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును అనుమతి లేదంటూ పోలీసులు కోకాపేటలోని అతని ఇంటివద్ద హౌస్‌ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న...

LATEST NEWS   Aug 19,2026 09:49 am
నేరాల నియంత్రణ, త్వరిత దర్యాప్తునకు ప్రాధాన్యం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమీషనరేట్‌లో నిర్వహించిన...

⚠️ You are not allowed to copy content or view source