Logo
Download our app
నిశ్శబ్ద యుద్ధం కవితా సంపుటి ఆవిష్కరణ
NEWS   Dec 14,2024 03:25 pm
మెట్‌ప‌ల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీ పెరంబదూర్ లింబగిరి స్వామి రచించిన నిశ్శబ్ద యుద్ధం కవితా సంపుటిని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి దాస్యం సేనాధిపతి, నాట్యాచార్యులు తిరుక్కోవెల లక్ష్మణస్వామి, గండ్ర ఆనందరావు, దురిశెట్టి మనోహర్, శివాజీ, శరత్ చంద్ర, కేశవ స్వామి, శ్రీనివాస స్వామి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 16,2026 05:25 pm
వైభవంగా పిడతలమ్మవారి బోనాల జాతర
పాయకరావుపేట: మండలంలోని గజపతినగరం గ్రామంలో శ్రీ పిడతలమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సముద్రతీరం...

ఏపీ ఫారెస్ట్‌ అధికారుల చిందులు
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసిన అనంత‌రం దేశభక్తికి సంబంధించిన పాటలు ప్ర‌ద‌ర్శించాలి, కానీ ‘రాను బొంబాయికి రాను’ పాట‌కు యూనిఫాంలో...

LATEST NEWS   Aug 16,2026 05:14 pm
దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
చీడికాడ: మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు...

⚠️ You are not allowed to copy content or view source