పీఎం నరేంద్ర మోడీ భారత దేశ ప్రజాస్వామ్య స్పూర్తిని కొనియాడారు. రాజ్యాంగ ప్రయాణం చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచానికి మన దేశం ఆదర్శ ప్రాయంగా కొనసాగుతోందన్నారు. ఇవాళ అన్ని రంగాలలో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఆర్థిక రంగంలో ఇండియా అత్యంత బలమైన దేశంగా ఎదుగుతోందని అన్నారు.