Logo
Download our app
మెట్‌పల్లిలో రాజ్యాంగ ప్రతిమ, వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
NEWS   Dec 14,2024 03:25 pm
సుఖీభవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రాజ్యాంగ ప్రతిమతోపాటు వాల్ పోస్టర్లను మెట్‌పల్లి డీఎస్పీ రాములు శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కెనపల్లి నాగరాజు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బత్తుల లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ సలహదారుడు జడల ప్రభాకర్, రెవెన్యూ డివిజన్ సాధన కమిటి అధ్యక్షడు నాంపల్లి గట్టయ్య, తరి స్వామి, శంకర్ తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Aug 16,2026 05:25 pm
వైభవంగా పిడతలమ్మవారి బోనాల జాతర
పాయకరావుపేట: మండలంలోని గజపతినగరం గ్రామంలో శ్రీ పిడతలమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సముద్రతీరం...

ఏపీ ఫారెస్ట్‌ అధికారుల చిందులు
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసిన అనంత‌రం దేశభక్తికి సంబంధించిన పాటలు ప్ర‌ద‌ర్శించాలి, కానీ ‘రాను బొంబాయికి రాను’ పాట‌కు యూనిఫాంలో...

LATEST NEWS   Aug 16,2026 05:14 pm
దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
చీడికాడ: మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు...

⚠️ You are not allowed to copy content or view source