Logo
Download our app
విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం
NEWS   Dec 14,2024 03:19 pm
మెట్‌ప‌ల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులకు అందించే డైట్ చార్జీల పెంపు, కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆయన వెంట జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజు కుమార్, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Aug 16,2026 05:25 pm
వైభవంగా పిడతలమ్మవారి బోనాల జాతర
పాయకరావుపేట: మండలంలోని గజపతినగరం గ్రామంలో శ్రీ పిడతలమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సముద్రతీరం...

ఏపీ ఫారెస్ట్‌ అధికారుల చిందులు
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసిన అనంత‌రం దేశభక్తికి సంబంధించిన పాటలు ప్ర‌ద‌ర్శించాలి, కానీ ‘రాను బొంబాయికి రాను’ పాట‌కు యూనిఫాంలో...

LATEST NEWS   Aug 16,2026 05:14 pm
దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
చీడికాడ: మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు...

⚠️ You are not allowed to copy content or view source