మాదిగల సమస్యలు పరిష్కరిస్తాం
NEWS Dec 14,2024 11:56 am
మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చేశామన్నారు సీఎం.