అందుబాటులోకి వచ్చిన మోహన్‌బాబు
NEWS Dec 14,2024 09:59 am
ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పడంతో కనిపించకుండా పోయిన మోహన్ బాబు ఎట్టకేలకు శనివారం అందుబాటులోకి వచ్చాడు. తన ఆరోగ్యం బాగో లేదని, బాగయ్యాక విచారణ చేయాలని కోరాడు. తీసుకున్న తుపాకీని సరెండర్ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, సాయంత్రానికల్లా ఇస్తానని మోహన్ బాబు చెప్పినట్టు సమాచారం.