Logo
Download our app
బాల్కొండలో TGMDC చైర్మన్ పర్యటన
NEWS   Dec 14,2024 08:46 am
బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ జూనియర్ కళాశాల, మోడల్ స్కూలును టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న భోజనం సరిగా ఉందా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి ఆహారం పెట్టాలని, మెనూ ప్రకారం అందించాలని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...

LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...

⚠️ You are not allowed to copy content or view source