Logo
Download our app
విద్యుత్ పొదుపు ఊరంతా వెలుగు
NEWS   Dec 14,2024 07:50 am
విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా కాపాడుకుందామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారమే మిగులుతుంద‌న్నారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:18 pm
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు...

LATEST NEWS   Aug 15,2026 05:17 pm
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి,...

⚠️ You are not allowed to copy content or view source