Logo
Download our app
తిరుమలలో నిండిన‌ జలాశయాలు
NEWS   Dec 14,2024 07:00 am
తిరుమలలో కురిసిన వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆయా జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 355 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:18 pm
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు...

LATEST NEWS   Aug 15,2026 05:17 pm
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి,...

⚠️ You are not allowed to copy content or view source