అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు నటుడు మంచు మోహన్ బాబు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు.. మోహన్‌బాబు స్టేట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు షాక్ తగిలింది. ఆయన నిన్నటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తనను పట్టుకునేందుకు రంగంలోకి ఐదు పోలీసు బృందాలు దిగాయి.