సినీ రచయిత చిన్నికృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించిన నాయకులు, ప్రభుత్వాలు నాశనమై పోతాయని శపించారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు తాను అన్నం తినలేదన్నారు. అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణమని అన్నారు. స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు.