Logo
Download our app
పోలీసుల‌కు మోహ‌న్ బాబు షాక్
NEWS   Dec 14,2024 05:09 am
కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో మోహ‌న్ బాబుకు చెందిన వెప‌న్ ను సీజ్ చేయాల‌ని రాచ‌కొండ సీపీ ఆదేశించారు. పిస్ట‌ల్ ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన వారికి మోహ‌న్ బాబు లేర‌ని స‌మాధానం వ‌చ్చింది. అయితే రెండు మూడు రోజుల్లో డిపాజిట్ చేస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మోహ‌న్ బాబు ఇంటి వ‌ద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Aug 13,2026 04:04 pm
జగన్ కర్నూలు టూర్.. జనం బేజార్
వైసీపీ అధినేత జగన్‌ కర్నూలు పర్యటనతో జనం బేజారయ్యారు. అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో...

ENTERTAINMENT   Aug 13,2026 04:01 pm
హీరోలు రానా, వెంకటేశ్ లకు బిగ్ షాక్
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని...

LATEST NEWS   Aug 13,2026 03:58 pm
ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు....

⚠️ You are not allowed to copy content or view source