Logo
Download our app
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యం
NEWS   Dec 14,2024 06:26 am
SRSP పరిధిలోని ప్రతి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యమని ఎస్సారెస్పీ ఈఈ నారాయణరెడ్డి అన్నారు. ప్రస్తుతం కాలువల పరిస్థితి.. తీసుకుంటున్న చర్యలు ఆయన వివరించారు. యాసంగి నేపథ్యంలో పంటలకు సాగు నీరందించడం, ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ చేపడుతున్నామన్నారు. కాలువలకు కొన్నిచోట్ల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:18 pm
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు...

LATEST NEWS   Aug 15,2026 05:17 pm
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి,...

⚠️ You are not allowed to copy content or view source