Logo
Download our app
యూపీఎస్సీ ఫలితాల్లో బాన్స్ వాడ వాసి ఎంపిక
NEWS   Dec 14,2024 06:12 am
బాన్సువాడ మండలం మెగులాన్‌పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడుమోరి తండాకు చెందిన సభావత్‌ ప్రేమ్‌కుమార్‌ ఇండియా ఎకానమిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌)కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించాడు. ఇంటర్‌ వరకు ఆదిలాబాద్‌లోని జవహర్‌ నవోదయ పాఠశాలలో చదివిన ప్రేమ్‌కుమార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలకు తోలి ప్రయత్నంలో సత్తా చాటారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:18 pm
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు...

LATEST NEWS   Aug 15,2026 05:17 pm
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి,...

⚠️ You are not allowed to copy content or view source