Logo
Download our app
18న కలెక్టరేట్ వద్ద ధర్నా
NEWS   Dec 13,2024 04:23 pm
రైతాంగ సమస్యల పరిష్కారం - వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు కేటాయించాలని డిసెంబర్ 18న నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉదయం 11 గంటలకు ధర్నా ను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయి దీనివల్ల రైతుల సమస్యలు పరిష్కారం కాక అప్పులు పెరిగి రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పనీ చేయాలన్నారు.

Top News

LATEST NEWS   Aug 13,2026 04:04 pm
జగన్ కర్నూలు టూర్.. జనం బేజార్
వైసీపీ అధినేత జగన్‌ కర్నూలు పర్యటనతో జనం బేజారయ్యారు. అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో...

ENTERTAINMENT   Aug 13,2026 04:01 pm
హీరోలు రానా, వెంకటేశ్ లకు బిగ్ షాక్
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని...

LATEST NEWS   Aug 13,2026 03:58 pm
ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు....

⚠️ You are not allowed to copy content or view source