హైదరాబాదులో రిపోర్టర్ పై దాడి చేసిన సినీ హీరో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మెట్ పల్లి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు ,కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ నాయకులు. మద్దతు తెలిపారు.