Logo
Download our app
కూట‌మిలో బీసీల‌కు ప్రాధాన్య‌త
NEWS   Dec 10,2024 09:20 am
కూట‌మిలో బీసీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాజ్యసభ సభ్యులలో మూడింటిలో 2 స్థానాలను బీసీలకు ఇచ్చామ‌న్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బీసీలకు పెద్దపీట వేశామ‌ని చెప్పారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోడీ నాయకత్వంలో ఏపీకి అన్ని విధాల సహకారం అందుతోంద‌న్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source