విద్యాతో పాటు క్రీడలు అవసరం
NEWS Dec 10,2024 09:07 am
విద్యార్థులకు విద్యాతో పాటు క్రీడాలు అవసరమని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంటీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సిఎం కప్ క్రీడా పోటిలను ప్రారంభించారు. విద్యార్థులతో కబడ్డీ ఆడి ఉత్తహాన్ని పెంచారు. క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీన స్థాయిలో క్రీడలను ప్రోత్సాహించడం జరుగుతుందన్నారు.