పీఎం మోడీకి థ్యాంక్స్
NEWS Dec 10,2024 03:27 am
ఆర్బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేయనున్నారు శక్తి కాంత దాస్. ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రాను నియమించింది కేంద్రం. దేశ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే అత్యున్నత పదవిని చేపట్టినందుకు గర్వంగా ఉందన్నారు. తనకు సహకరించిన, అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు.