నాకు న్యాయం చేయండి ప్లీజ్
NEWS Dec 10,2024 03:19 am
నటుడు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా తనకు న్యాయం చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. సీఎంలు, డిప్యూటీ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, భట్టి విక్రమార్కలతో పాటు ఇరు రాష్ట్రాల డీజీపీలను పారదర్శకంగా విచారణ చేపట్టాలని విన్నవించారు. మంచు చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.