Logo
Download our app
క‌వులు..క‌ళాకారుల‌కు పెద్ద‌పీట
NEWS   Dec 10,2024 02:53 am
క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌ల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అస్తిత్వానికి ప్ర‌తిరూప‌మే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం అని అన్నారు. డిసెంబ‌ర్ 9 తెలంగాణ చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచి పోతుంద‌న్నారు. ఇక నుంచి డిసెంబ‌ర్ 9ని ప్ర‌తి ఏటా అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source