మనోజ్..మౌనికపై మోహన్ బాబు ఫిర్యాదు
NEWS Dec 09,2024 04:03 pm
మోహన్ బాబు కుటుంబ భేదాలు రచ్చకెక్కాయి. తొలుత మంచు మనోజ్ పహాడి షరీఫ్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందంటూ మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్ ని కలిసి విన్నవించారు. కొడుకు మనోజ్, కోడలు మౌనికపై ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని సీపీని కోరారు మోహన్ బాబు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.