ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు
NEWS Dec 09,2024 03:57 pm
మోడీ ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును తీసుకు రానుంది. గత కొంత కాలం నుంచి ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని , దీనికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూ వచ్చారు. ఈ మేరకు బిల్లు రానున్నట్లు టాక్.