యూత్ కాంగ్రెస్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడికి కొమిరెడ్డి బ్రదర్స్ సన్మానం
NEWS Dec 09,2024 03:08 pm
ఆన్ లైన్ ఎన్నికల్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యేలు దివంగత నేతలు కొమిరెడ్డి రాములు, జోతక్కల అనుచరుడు మోసిన్ మైనారిటీ కోటలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరమ్ చంద్, విజయ్ ఆజాద్ లు ఘనంగా సన్మానించారు. తన విజయానికి సహకరించిన కరమ్ చంద్, విజయ్ ఆజాద్ తో పాటు జిల్లా కాంగ్రెస్ యువజన విభాగానికి మోసిన్ కృతజ్ఞతలు తెలిపారు.