సేంద్రీయ ఎరువుతో మొక్కల సాగు
NEWS Dec 09,2024 12:41 pm
మెట్‌పల్లి పట్టణంలో చిటికేసి లాస్య రంజిత్ దంపతులు ఇంట్లో వాడి పడేసే ప్లాస్టిక్ డబ్బాలను వినియోగిస్తూ సేంద్రీయ ఎరువుతో మిద్దె సాగు చేస్తూ చేస్తున్న విధానాన్ని మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పరిశీలించారు. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న వారిని ఆయన అభినందించారు. పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.