మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి షాక్
NEWS Dec 09,2024 08:33 am
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోర్టు షాకిచ్చింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికలలో గెలుపొందారని పిటిషన్ దాఖలైంది. రూ. 30 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ కు నష్ట పరిహారం కింద రూ. 25 లక్షలు ఇవ్వాలని, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ. 5 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.