సీఎంపై భగ్గుమన్న ఆర్ఎస్పీ
NEWS Dec 09,2024 08:15 am
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఇవాళ ప్రతిపక్షాలను బంధించి అసెంబ్లీ లో ఏక పక్షంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. డిసెంబర్ 9వ తేదీ ప్రాశస్త్యం గురించి మీరు చేసిన ప్రసంగం దారుణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరు పొందిన కేసీఆర్ ప్రస్తావన లేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ.