తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ
NEWS Dec 09,2024 08:20 am
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అనీ డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. డీసీసీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రెడ్ క్రాస్ నందు nsui ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సోనియా చొరవతో సాధ్యం అయ్యిందన్నారు.