బాన్సువాడలో సోనియా జన్మదిన వేడుకలు
NEWS Dec 09,2024 08:02 am
బాన్సువాడలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సోనియా వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు.