Logo
Download our app
డాక్టర్ శంకర్ నిశిత పుస్తకావిష్కరణ
NEWS   Dec 09,2024 08:08 am
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ వీ శంకర్ నిశిత అనే సాహిత్య వ్యాస సంపుటిని తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం పుస్తకావిష్కరణ చేశారు. వేదికపై ప్రసిద్ధ కవులు డా. నందిని సిధారెడ్డి, డా. నాళేశ్వరం శంకరం, నేటి నిజం పత్రికా సంపాదకులు బైస దేవదాస్, తెరసం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా మహేందర్, కవి మిత్రులు ఘనపురం దేవేందర్, జి.నరసింహ స్వామి, ఎం.కవిత, జీడి రమేశ్ పాల్గొని అభినందనలు తెలిపారు

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source