Logo
Download our app
2 వేల కోట్ల ఆస్తిని 12 కోట్లకు అమ్మేశారు
NEWS   Dec 05,2024 10:42 am
ఏపీఎస్ఏసీడీఏ చైర్మ‌న్ ఆనం వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి జ‌గ‌న్ , విజ‌య‌సాయి రెడ్డిల‌పై నిప్పులు చెరిగారు. రూ. 2 వేల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవ‌లం రూ. 12 కోట్ల‌కు అమ్మేశార‌ని , రూ. 2,689 కోట్ల షేర్ విలువ‌ను రూ. 494 కోట్ల‌కే అమ్మేశార‌ని ఆరోపించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌ని, విచార‌ణ చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Top News

ENTERTAINMENT   Aug 09,2026 04:42 pm
AAA సినిమాస్ ప్రారంభించిన అల్లు అర్జున్
విశాఖ‌ప‌ట్నంలో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ ప్రారంభించారు. AAA Cinema బ్రాండింగ్ ఏపీలో విస్తరించడం ఇదే తొలిసారి. కైలాసపురం ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas నిర్మితమైంది....

LATEST NEWS   Aug 09,2026 04:40 pm
రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ
మదనపురం మండలలోని కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర...

BIG NEWS   Aug 09,2026 02:00 pm
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు
రాజమండ్రి మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన కేసులో కీలక ఆధారాలు లభించాయని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈనెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి సినిమా...

⚠️ You are not allowed to copy content or view source