Logo
Download our app
జగనన్న కాలనీలో మెరక పనులపై సమగ్ర విచారణ జరపాలి
NEWS   Dec 05,2024 05:30 am
కొత్తపేట నియోజకవర్గంలో జగనన్న కాలనీలో మెరక పనులపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నాయకులు బాబ్లీ డిమాండ్ చేశారు. కొత్తపేటలో జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో కొత్తపేట నియోజకవర్గంలో రూ. 179 కోట్లు వ్యయంతో 348 ఎకరాలు భూములు కొనుగోలు చేశారు. ఆ భూముల్లో మెరక, భూములు చదును పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Jun 25,2026 10:03 am
ఏలియన్స్ భూమికి ఎందుకు రాలేదు?
ఇప్పటివరకు ఏలియన్స్ భూమిని సందర్శించినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు . దీనినే శాస్త్రవేత్తలు "ఫెర్మీ పారడాక్స్"గా పేర్కొంటారు. అంతరిక్షంలోని అపార దూరాలు, కాంతి వేగ పరిమితులు, నాగరికతలు...

LATEST NEWS   Jun 24,2026 10:38 pm
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన
కథలాపూర్‌లోని కలాదర హైస్కూల్‌లో స్థానిక ఎస్సై రవికిరణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,...

LATEST NEWS   Jun 24,2026 10:36 pm
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం...

⚠️ You are not allowed to copy content or view source