Logo
Download our app
వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళం
NEWS   Dec 03,2024 08:40 am
ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించే నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి మంగళవారం విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం వాస్తవ్యులు మారిశెట్టి వరలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.51,000 విరాళాన్ని అందజేశారు.దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు.అనంతరం ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు దాత కుటుంబసభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source