Logo
Download our app
రైతులతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భేటీ
NEWS   Nov 28,2024 01:58 pm
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన ప్రథమ సంవత్సరం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కూన గోవర్ధన్ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డులో ఈనెల 28, 29, 30వ తేదిల్లో రైతుల పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు ధాన్యం దొడ్డు రకం సుమారు 10,000 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. భవితరాణి, ప్రవీణ్, గంగాధర్ తదితరులున్నారు.

Top News

LATEST NEWS   May 03,2026 05:45 pm
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్...

LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....

LATEST NEWS   May 03,2026 04:35 pm
నీట్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని...

⚠️ You are not allowed to copy content or view source