Logo
Download our app
మల్లాపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
NEWS   Nov 28,2024 01:31 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న బోజనంతో పాటు,స్టోర్ రూం లో నిల్వ ఉన్న వంట సరుకులను పరిశీలించారు. మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాము నాయక్, తహసీల్దార్ వీర్ సింగ్, డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 07:23 pm
ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు....

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

⚠️ You are not allowed to copy content or view source