Logo
Download our app
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
NEWS   Nov 28,2024 03:24 pm
నిర్మల్ జిల్లా: విద్యార్థులకు సురక్షితమైన పౌష్టిక ఆహారం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కైలాస్ సూచించారు. పాఠశాలలో గురుకుల హాస్టల్ లో సరఫరా అవుతున్న వస్తువులను నాణ్యత పై ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో, కేజీబీవీలు మోడల్ స్కూల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

Top News

LATEST NEWS   May 03,2026 07:38 pm
కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్ ఓటమి
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జోరుకు KKR కళ్లెం వేసింది. సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో...

LATEST NEWS   May 03,2026 05:45 pm
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్...

LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....

⚠️ You are not allowed to copy content or view source