Logo
Download our app
హామీలు హంపట్ గ్యారెంటీలు గాయబ్
NEWS   Nov 28,2024 07:23 am
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు హాంఫట్ అయ్యాయని, గ్యారెంటీలు గాయాబైనవని బీజేపీ నాయకులు ఆరోపించారు. మెట్ పల్లి పట్టణంలో బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వారు ఛార్జిషీట్ విడుదల చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలలో ఒక మహాలక్ష్మి పథకం తప్ప మిగిలిన 5 పథకాలు అమలుకు నోచుకోలేదన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి అరాచక శక్తులు విజృంభిస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source